pole
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>- he pushed the boat along with a pole ఆపడవను గడ వేసి తోసినాడు.
- the bag was borne by two men on a pole ఆ మాటను యిద్దరు దండె కర్రను మోసుకొని పోయిరి.
- these two things are not alikethey are far as the pole s asunder ఆ రెండు సమానములు కావు.
- కాశి రామేశ్వరమువలె వున్నవి.
- the pole of carriage నొగ.
- the pole of a palankeen పల్లకి దండె.
- tent poles గుడారపు బొంగులు in measuring అయిదున్నర గజమునేల.
- asquare pole of land వొక గుండభూమి.
- the north pole ఉత్తరధ్రువము.
- from pole to poleసర్వత్ర, నాలుగుతట్లా, లోకమంతా, యావద్భూమండలమందు.
- the south pole దక్షిణధ్రువము. a pole with a hook to pull down branches దోటి
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).