దోటి

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>

పొడవాటి వెదురు కర్రకు చివరన ఒక కొక్కెం (చిలుకు)గాని, చిన్న చిక్కం గాని వుండే పరికరం. దీంతో చెట్టుపైన వున్న కాయలను కోస్తారు.

  • ఈత, తాటి మొదలైన కమ్మలను కోయు కత్తి, దోటి? కొమ్మల కత్తెర?
నానార్థాలు

చిలుకు దోటి, చిక్కందోటి.

సంబంధిత పదాలు

చేతికఱ్ఱకు చివరనుండు వంకరకొంకి. [నెల్లూరు,పొదిలి]

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=దోటి&oldid=876646" నుండి వెలికితీశారు