plant
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, చెట్టు.
- a young plant నారు.
- a creeping or climbing plant తీగె.
- a spreading plant అల్లే చెట్టు.
- an annual plant ఓషధి, ఒక కాపుతో యెండి పొయ్యే చెట్టు.
- an oak plant or cudgel దుడ్డుకర్ర, బడితె.
క్రియ, విశేషణం, నాటుట, వేయుట, పెట్టుట.
- he planted a tree చెట్టు పెట్టినాడు.
- he planted a grove తోపు వేసినాడు.
- he planted corn విత్తనము చల్లినాడు.
- God planted love in the heart of a mother దేవుడు తల్లికి బిడ్డలయందు వ్యామోహము ను కలగచేసినాడు.
- he planted a blow దెబ్బకొట్టినాడు.
- he planted the cannon at the ఆ ఫిరంగులను వాండ్ల మీదసూటిగా పెట్టినాడు.
- he plant ed four cannons on the wall ప్రాకారము మీద నాలుగు ఫిరంగులను పెట్టినాడు.
- he planted himself in a corner వొక మూల వుండినాడు.
- the English plant ed a colony in Bencoolen యింగ్లిషు వాండ్లు కొందరు బంకోలులో పోయివొక ఖండ్రిక కట్టుకొని వున్నారు.
క్రియ, విశేషణం, a woman who paints (dele మకరికా &c.
- and say) ముఖముమీద తెల్ల పొడి చెక్కిళ్ళమీద గులాబుపొడి చల్లుకొనేటిది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).