బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, గొట్టము, కోవి.

  • or flute పిల్లంగోవి.
  • used for charming snakes పామునాగసరము.
  • that birds pipe is very sweet ఆ పక్షియొక్క కంఠధ్వనిబహుమధురముగా వున్నది.
  • he smoked a pipe of tobacco సుంగాణి తాగినాడు.
  • a pipe of wine నూట యిరువై యారు గాలము లు పట్టే వైను సీపాయి.
  • the wind pipe కంఠనాళము,గొంతు పీకె.
  • blow pipe కంసలవాడు వూదే గొట్టము.

క్రియ, నామవాచకం, పిల్లంగోవి వూదుట.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pipe&oldid=940507" నుండి వెలికితీశారు