బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, పఠము, చిత్రము.

  • to draw a picture పఠము వ్రాసుట, చిత్రమువేసుట.
  • the child is the very picture of its father యీ బిడ్డ అంత తండ్రి పోలిక గా వున్నది.
  • he was the very picture of misery వాడు దౌర్భాగ్య స్వరూపుడై వుండినాడు.
  • the picture ( or tale ) is greatly overcharged కొంచెమును గొప్ప గా వర్నించి వ్రాసినాడు.
  • here the poet turns the picture కవి యిక్కడ వేరేదశను చెప్పబోతాడు.
  • his house was a picture of happinessవాడి యిల్లు ఆనంద నిలయము గా వుండినది.

క్రియ, విశేషణం, వర్ణించుట.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=picture&oldid=940432" నుండి వెలికితీశారు