బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, ఉపకారియైన, సజ్జనుడైన.

  • an obliging person ఉపకారి.
  • obliging conduct ఉపకారము.
  • be so obliging as to go there దయచేసి అక్కడికి పొండి.
  • you are very obliging తమ దయ.
  • they accepted his obliging offer వాడు చేస్తానన్న వుపకారము గైకొన్నారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=obliging&oldid=939144" నుండి వెలికితీశారు