బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, గురుతు, వేసుట.

 • or to take notice కనిపెట్టుట.
 • he marked out a circle on the plain ఆ బయిలులో గురుతుగా గిరిగీచినాడు.
 • did you mark or notice his expressions వాడనే దాన్ని కనిపెట్టినావా, చూస్తివా.
 • he does not mark what we say మనము చెప్పేదానిమీద వాడికి దృష్టి లేదు.
 • he marked where they are gone వాండ్లు పోయిన జాడ పట్టినాడు.
 • mark my words నా మాటలు స్థిరముగా నమ్ము.
 • markye, that is what he said వాడు చెప్పినది యిదేసుమీ.
 • to read, mark and learn చదవడము, కనుక్కోవడము, పాఠము చేయడము.

నామవాచకం, s, గురుతు, ఆనవాలు, జాడ, మచ్చ.

 • I made a mark upon that దానిమిద గురుతు వేసినాను.
 • the Hindus wear a mark on their foreheadsహిందువులు ముఖములలో బొట్టు పెట్టుకొంటారు.
 • they call the upright mark ఊర్ధ్వపుండ్రము, తిరుమణి.
 • the cross mark being అడ్డబొట్టు.
 • a birth mark పుట్టుమచ్చ.
 • he has a mark upon his hand వాడి చేతిమీద మచ్చ వున్నది.
 • for aiming at గురి, లక్ష్యము.
 • he was a mere mark for the bitter shafts of fortune దౌర్భాగ్యపరంపరలకు అస్పదమైనాడు.
 • or a kind of coin వొకనాణ్యము, ఆ నాణ్యము యిప్పుడు చెల్లదు.
 • Letters of Marque (i. e.Mark) వాడలమీదికి యిచ్చే వారంటు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mark&oldid=937580" నుండి వెలికితీశారు