బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, ప్రాణములతో వుండే.

 • he had a live snake in box జీవముగల పామునువొకపెట్టెలో పెట్టుకొని వుండినాడు.
 • live coals కట్టెనిప్పు.
 • live stock గొడ్లు, పశువులు, జీవాలు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).

బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, నామవాచకం, and v.

 • a.
 • జీవించుట, బ్రతుకుట ప్రాణముతో వుండుట.
 • or dwell కాపురము వుండుట, నివసించుట, వుండుట.
 • he lives by trade వర్తకము చేసి జీవిస్తాడు.
 • short lived అల్పాయువు గా చచ్చిన.
 • long lived దీర్ఘాయుస్సుగా వుండిన.
 • No boat can live insuch a raging sea యింత అఘోరమైన అల లో పడవ నిల్వనేరదు.
 • he now lives low పథ్యము గా వున్నాడు, మితాహారము చేస్తాడు.
 • he lives from hand to mouth నానాటికి తెచ్చుకొని పొట్టపోసుకొంటాడు.
 • O king live for ever ! చిరంజీవి గా వుండవలెను.
 • Thy live upon rice వాండ్లకు ఆహారము బియ్యము.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).

"https://te.wiktionary.org/w/index.php?title=live&oldid=936927" నుండి వెలికితీశారు