వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

మరణము లేనివాడు. సంస్కృతసమము

బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. చిరకాలం జీవించేవాడు/జీవించునది=కాకి,విష్ణువు.
  2. తెలుగువారిలో ఒక పురుషుల పేరు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  • అల్పాయుష్కులు.
చిరంజీవులు
  1. పరసురాముడు
  2. వ్యాసుడు
  3. హనుమంతుడు
  4. దృవుడు
  5. మార్కండేయుడు
  6. అశ్వద్ధామ
  7. విభీషణుడు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

హనుమంతుడు,ధ్రువుడు,విభీషణుడు,అశ్వత్థామ,మార్కండేయుడు మొదలగు వారు పురాణాలలో చిరంజీవులు గా వర్ణించబడిన వారు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=చిరంజీవి&oldid=889055" నుండి వెలికితీశారు