know
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file) (file)
క్రియ, విశేషణం, ఎరుగుట, తెలుసుకొనుట.
- do you know him? వాణ్ని యెరుగుదువా.
- he does not know his own mind వాడు చపలచిత్తుడు, వాడికి బుద్ధి నిలకడలేదు.
- the skilful, those who know వ్యకతులు.
- men who know trade వ్యవహారవ్యక్తులు.
- we ought to know ourselves ఆత్మజ్ఞానము కలగవలశినది, జ్ఞానమార్గము అవలంబించవలశినది.
- do you know Tamil? nIku arvmu తెలుసునా.
- I do నాకు తెలుసును.
- I knew it was him by the voice వాడి కంఠధ్వని చేత వాడని తెలుసుకొంటిని.
- it is here you know; or, dont you know? అది యిక్కడ వున్నదిగదా.
- this is the knife I bought you know ఇదినేను కొన్న కత్తి కదా.
- do you know he talks Tamil very well వాడు అరవము బాగా మాట్లాడుతాడు గదా.
- he perceived you know what వాడు ఆ సంగతిని కనుక్కొన్నాడు గదా.
- ఆ సంగతి అనగా పేరేత్తి చెప్పరానిది.
- he said something.
- I know not what వాడేమో చేప్పినాడు నాకు తెలియలేదు.
- somebody came there, I know not who ఏవరో వచ్చినారు, యిట్టివారని నాకు తెలియలేదు.
- as I knew not what to do నాకు యెటూ చేయడానకు తోచలేదు గనుక, తేలియలేదు గనుక.
- he is gone I know not where ఎక్కడికి పోయినాడో తెలియదు, ఏక్కడికో పోయినాడు.
- he stayed I know not how long ఎన్నాళ్ళు వుండినాడో.
- I do notknow who knows not a woman స్త్రీ ముఖము యెరగని పిల్లకాయ.
- men who do not know business అవ్యక్తులు.
- he knew her (carnally) దానితో పోయినాడు.
- Him who knew no sin (2 Cor.
- V.
- 21.
- కలుషస్యకోపి సంపర్కోనాసీత్ A+.
- ) నిష్కల్మషమైనవాణ్ని, పాపరహితుణ్ని.
- See Known.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).