బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియా విశేషణం, గడియ గడియకు.

  • this medicine is to be taken hourly ఈ మందును గడియ గడియకు తీసుకోవలసినది.
  • the ship is hourly expected ఆ వాడ రావడము గడియల మీద వున్నది.
  • he is in hourly danger వాడికి గడియారము మీద వున్నది.

విశేషణం, గడియగడియకు సంభవించే, ప్రతి గడియకు సంభవించే.

  • there are hourlychanges గడియకు వొక విధముగా వున్నది, నిమిషానికి వొక విధముగా వున్నది.
  • this is his hourly talk ఇది వాడి యెప్పటిమాటే.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hourly&oldid=934246" నుండి వెలికితీశారు