బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, శృంగారించుట, అలంకరించుట, అనుగ్రహించుట,గౌరవపరుచుట.

  • he grace ed him with a title వాడికి వొక పట్టణమునుయిచ్చి గౌరవించినాడు.
  • he graced our board మాతో కూడా భోజనముచేసి మమ్ముల గౌరవపరిచినాడు.

నామవాచకం, s, favor కృప, దయ, అనుగ్రహము.

  • grace (A+.) ప్రసాదము.
  • కటాక్షము.
  • or unmerited favour of God.
  • ఈశ్వరుడి యొక్క నిర్హేతుకకృప.
  • he did it of free grace స్వేచ్చగా చేసినాడు.
  • or privilege అదికారము.
  • God gave him grace to do this దీన్ని చేయడానికిదేవుడి అనుగ్రహము వాడికి కలిగినది.
  • the king granted them a graceరాజుని రూపమిచ్చినాడు.
  • they allowed three days grace in money bills గడువు కాక పైగా మూడు దినములు శలవు యిచ్చినారు.
  • or religious affections భక్తి.
  • or beauty అందము, లావణ్యము, శృంగారము.
  • సొగసు.
  • or Grecian, goddess సౌందర్యదేవత.
  • the graces of style వాక్కుయొక్క సరళత.
  • a grace or thanks at meals భోజనముచెయ్యపొయ్యేటప్పుడు చెప్పే మంత్రము.
  • the Hindu pharse is అపోశన మంత్రము.
  • the graces that became a king justice &c.
  • నీతి మొదలైనవి, రాజధర్మములు.
  • pharases he paid the money with a good grace ఆ రూకలను సరసముగాచెల్లించినాడు.
  • he submitted with a good grace మనః పూర్వకముగావొప్పుకొన్నాడు.
  • they were in his good graces ఆయన వాండ్లమీద దయగావుండినాడు.
  • I was not in his good grace అతనికి నా మీద దయలేకవుండినది.
  • these words come from you with a bad grace యీ మాటలునీవు చెప్పడము సరసము కాదు.
  • he did it with a very bad grace or with an ill grace దాన్ని అసహించుకోని చేసినాడు.
  • In the year of grace 1483 Luther was born క్రీస్తుపుట్టిన 1483 సం"లోLuther పుట్టినాడు.
  • your grace దొరగారు, ఏలినవారు.
  • your grace pleased to call me యేలినవారు నన్ను పిలిచినారు, అనగా నన్ను పిలిస్తిరి.
  • The kings రాజుగారు, యేలినవారు.
  • The Queenss రాణీగారు.
  • His grace narian Row నారాయణరావు.
  • Her grace lady Jaggaya మహదేవులైన పెద్ద జగ్గయ్యగారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=grace&oldid=933085" నుండి వెలికితీశారు