globe
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, గోళము, గుండు, ఉండ.
- the globe of the world భూగోళము.
- a terrestraial globe భూమి యొక్క వివరములు తెలిసేటందుకై భూగోళాకారముగాచేసి వుండే గుండు, కృతక భూగోళము.
- a celestial globe కృతక ఆకాశగోళముఅనగా నక్షత్రము మొదలైన వాటి యొక్క వివరములు తెలిసేటందుకై చేసి వుండే ఆకాశగోళము.
- the globe at the top of a lute కిన్నెర కాయ.
- or lamp ( in theIndain dialect) దీపము పెట్టేగ్లోబు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).