funeral
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, ఉత్తర క్రియల సంబంధమైన , అఘోరమైన,భయంకరమైన, బావురుమనివుండే.
- funeral rites ప్రేతకర్మములు.
- funeral darkenss చావు చీకటి, పాడు చీకటి.
- funeral elegy చావు వర్ణన.
- చావు చరిత్ర.
- funeral pile చితి, కాష్టము, సొద.
నామవాచకం, s
- the procession with which the dead are carriedపీనుగను యెత్తుకుని పోవడము.
- the funeral was going along పీనుగనుయెత్తుకపోతూ వుండినారు.
- I met a funeral on my way home నేను యింటికిపొయ్యేటప్పుడు పీనుగకు యెదురుగా యెత్తుకవచ్చినారు.
- or obsequies ఉత్తరక్రియలు.
- funeral ceremonies among Hindus కర్మాంతము, దినవారములు.
- they marched in funeral order (or juniores priores) పిన్నలుముందుపెద్దలు వెనుకగా నడిచినారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).