fortune
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, అదృష్టము, భాగ్యము.
- wealth or property ధనము,ఆస్తి.
- or inheritance తండ్రి ఆస్తిలో దొరికే భాగము.
- as a goddessలక్ష్మి ఐశ్వర్యము, శ్రేయస్సు.
- by my good fortune నా అదృష్టమువల్ల.
- by my ill fortune నా దురదృష్టము వల్ల, through my bad fortune నా దౌర్భాగ్యము చేత, to tell fortunes యెరుక చెప్పుట, సాముద్రికము చెప్పుట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).