బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, పోయి తీసుకొని వచ్చుట.

  • fetch me the horse పోయి గుర్రమునుతీసుకరా.
  • he fetched a leap వాడు వొక గంతు వేసినాడు.
  • the stag fetched a boundఆ జింక దుమికినది.
  • ఆ జింక వొక కుప్పి గంతు వేసినది.
  • he fetched a compassచుట్టూరుగా వచ్చినాడు.
  • he fetched a sigh పెద్ద వూపిరి విడిచినాడు.
  • I cannot fetchmy breath నాకు వూపిరి తిరగలేదు.
  • the horse may fetch a thousand rupees ఆ గుర్రమును అమ్మితే వెయ్యి రూపాయలు వచ్చును.
  • these things fetch a good price వీటికి మంచి వెల వచ్చును.
  • the ship fetchd the post వాడ ఆ రేవుకు వచ్చి చేరినది.
  • he sold them for whatever they might fetch వాటిని వచ్చిన వెలకు అమ్మినాడు.

నామవాచకం, s, ఉపాయము, యుక్తి, తంత్రము.

  • or ghost దయ్యము.
  • యిది యింగ్లీషుభాష కాదు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fetch&oldid=931463" నుండి వెలికితీశారు