expense
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>Duration: 2 సెకండ్లు. (file)
- fruitless expense వట్టి దండుగ.
- he did it at the expense of his life వాడు దాన్ని చేస్తేనేమి అందులో వాడి ప్రాణము పోయినది.
- he effected this although at the expense of some discomfortకొంచెము ఆయాసపడ్డా మెట్టుకు సాధించినాడు.
- he proved this fact at the expense of his character దాన్ని వాస్తవమని రుజువు చేస్తేనేమి అందులోతన మానము పోయినది.
- I effected it but at the expense of my healthదాన్ని సాధించినాను గాని అందువల్ల నాకు అశక్తము తగిలినది.
- he sold this to meet the expense of the marriage పెండ్లి ప్రయమునకై దీన్ని అమ్మినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).