దండుగ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
దండగమారిన పనులు = ఉపయోగము లేని పనులు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "నెమ్మదిఁ గనలుచు దండుగ, దెమ్మనిన" [శుకసప్తతి. 2-218]
- "కొంకక యేనూఱు దండుగుం గొనవలయున్" [విజ్ఞానేశ్వరీయం, ప్రాయశ్చింతకాండ. 129]
- "కలవారిఁగని దండుగలు వెట్టె నృపుఁడు" [విష్ణుపురాణం, పూర్వభాగం. 3]
- "వణిజులు తప్పుచేసినను వారం దండువ పెట్టఁబంచి" [దశకుమారచరిత్ర. 6-101]
- "చెఱనిడి దండువుల్ గొనుచుఁ జెట్టులపుట్ట యితండు నాఁ" [దశకుమారచరిత్ర. 3-11]
- "నరపతి దండుగఁగొని య,ప్పురి వెడలంగొట్టె నప్పుడు" [పంచతంత్రం. (వేంకటనాథుడు) 4-514]
- "పరిహారము దణ్డుగు వెలిదీలి (న)డుపువారు" [హనుమకొండశాసనం, ప్రాచీనాంధ్రశాసనాలు 148వ శాసనం]
- "సవరగాఁగొంచు దండువులు దర్శనములు, కోలాసగొన కూళ్లు గుత్తకీక" [శృంగారశాకుంతలం. 4-175]
- "నేరములువెట్టి దండువు నిశ్చయించి" [శృంగారనైషధం. 7-78]
- "దండుగులిచ్చి వేళగొని దానిపయింజెలు లిచ్చి" [కుమారసంభవం. 10-164]
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>