బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, సొడ్డు, వొడుపు, శాస్తి, అపరాధము, దండుగ, ప్రాయశ్చిత్తము.

  • If you do this you know the forefeit యిట్లా చేస్తి వాదానికి వచ్చే శాస్తి నీవుయెరుగుదువు గదా the children were playing at forefeits ఆ పిల్లకాయలు సొడ్లుయేర్పరచుకొని ఆడుతూ వుండినారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=forefeit&oldid=857862" నుండి వెలికితీశారు