బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, యిచ్చుట, పంచిపెట్టుట,వినియోగము చేసుట.

  • God dispenses his favors to men దేవుడు తలావొకటి కృపచేస్తాడు.
  • judge dispenses justice న్యాయాధిపతి న్యాయము నునెరవేరుస్తున్నాడు.
  • I cannot dispense with his attendance వాడు కూడాలేకుంటే నాకు కూడదు.
  • I cannot dispense with this యిది లేకుంటే నాకు జరగదు.
  • you must dispense with them వాండ్లు లేకుండా నీవే జరుపుకోవలసినది.
  • you may dispense with going there అక్కడికి నీవు పోవలసిన అక్కరలేదు.
  • can you dispense with this యిది ప్రస్తుతము మీకు అక్కరలేదా .
  • I caneasily dispense with this యిది లేకుంటే నాకు లక్ష్యము లేదు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dispense&oldid=929165" నుండి వెలికితీశారు