బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, గౌరవము గల, పరువు గల, ప్రతిష్ట గల.

  • dignified conductపెద్దమనిషితనము, గొప్పనడత, దొడ్డ నడత.
  • he made a dignified speechగౌరవముగా మాట్లాడినాడు, గంభీరముగా మాట్లాడినాడు.
  • a dignified clergymanగొప్పపాదిరి, పెద్ద గురుడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dignified&oldid=928846" నుండి వెలికితీశారు