curse
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
- or affliction బాధ, దుఃఖము.
- these locusts are a perfect curse జట్టిమిడతలు ఒక యీతి బాధ.
క్రియ, విశేషణం, తిట్టుట, దూషించుట, శపించుట.
- to afflict వేధించుట, బాధించుట, దుఃఖపెట్టుట.
- curse this rain యీ వాన మండ.
- curse them వాండ్ల కడుపు కాల.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).