కడుపు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

వైకృతము

బహువచనం
  • కడుపులు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

2. గర్భము

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

వానికి కడుపే కైలాసం: అనగా వానికి తిండి ద్యాస ఎక్కువ అని అర్థం. వాడు కడుపు ఉబ్బ నవ్వించాడు. వాని కడుపు కోత తీర్చలేనిది. అనగా వాని కష్టం తీర్చలేనిది అని అర్థం.

  • నన్ను కడుపులో పెట్టుకొని పెంచెను

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కడుపు&oldid=952496" నుండి వెలికితీశారు