వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

కడుపు/ఉదరము/గర్భం

నానార్థాలు
  1. ఉదరము.
  2. కడుపు.
సంబంధిత పదాలు
  1. పొట్టనిండా.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • "పొట్ట కూటికి నానా పాట్లు"
  • పొట్ట చేత పట్టుకొని వచ్చాడు
  • ఏదో చేసి పొట్ట పోసుకోవాలి
  • కోడిపుంజుల పొట్టలో ఉండే ఒక రాయి తాయెత్తులాగా పని చేస్తుందని కొన్ని దేశాలలో ఒక నమ్మకం
  • ఆమె పొట్టతో ఉంది

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>


.

"https://te.wiktionary.org/w/index.php?title=పొట్ట&oldid=957433" నుండి వెలికితీశారు