బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, నామవాచకం, గుంపు చేరుట, కిక్కిరుసుట. నామవాచకం, s, గుంపు, సమూహము, స్తోమము.

  • in crowds గుంపులుగా.

క్రియ, విశేషణం, గుంపు చేర్చుట, సంర్దముగా చేయుట, కిక్కిరిసేటట్టు చేసుట.

  • do notcrowd me నా మీద పడవద్దు.
  • they crowded the house ఆ యింట్లో నిండినారు.
  • he crowded his writing యిమిడికగా వ్రాసినాడు, యిరకటముగా వ్రాసినాడు.
  • they crowded sail వారిచేతసైన త్వర చేసినారు, అనగా వాడకు వుండే చాపలన్నిటిని కట్టినారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=crowd&oldid=927876" నుండి వెలికితీశారు