credit
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, నమ్ముట, విశ్వసించుట, జమ కట్టుట.
- I will credit you with the moneyఆ రూకలను నీ పేరట జమకట్టుకొంటాను.
నామవాచకం, s, నమ్మిక, నమ్మకము, ప్రామాణ్యము.
- esteem నాణ్యము, గణ్యత.
- his son does him great credit కొడుకువల్ల వాడికి నిండా ప్రతిష్ఠ వచ్చినది.
- I did this on the creditof your letter నీ జాబు మీద నమ్మకముంచి యీ పని చేసినాను.
- or honour కీర్తి, సేడు,భరము, ప్రతిష్ట.
- he cannot get any credit at this place యీ స్తలములో వాడికియెంత మాత్రము పరపత్యము పుట్టదు.
- trusting ( as a debt, ) or giving on creditపరపత్యము.
- the credit side in an account వరపు, జమ.
- trifles brought on creditవెత్పము.
- he has no credit among the shop keepers వర్తకులలో వాడికి నాణ్యము లేదు,అనగా వర్తకులు వాణ్ని నమ్మరు.
- you may carry this money to my credit యీ రూకలునా పేరట జమకట్టు.
- he sold the cloth on credit అప్పుకు యిచ్చినాడు.
- that mans creditis entirely gone వాడి నాణ్యము బొత్తిగా యెత్తుబడి పోయినది.
- a man of creditప్రామాణికుడు, పెద్దమనిషి.
- a man of credit అప్రమాణికుడు.
- I gave credit to that report ఆ సమాచారాన్ని నమ్మితిని.
- I gave you credit for more sense యింత పిచ్చివాడివని నేనుయెంచ లేదు.
- they gave you credit for this యిది నీ వల్ల వచ్చినదని అంటారు.
- dontgive to such stories అటువంటి మాటలను నమ్మకు.
నామవాచకం, s, In line 6, instead of సేడు read సేరు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).