creation
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, సృష్టి, నిర్మాణము.
- or world ప్రపంచము.
- the wonders of creation ప్రపంచము లోని వింత లు.
- there are no ghosts but of your own creation దయ్యము లని నీవు యెంచుకోవడమే గాని వేరే దయ్యములు లేవు.
- some years after his creation as a Nabob నబాబు అనే ఆఖ్య వాడికి వచ్చిన కొన్ని యేండ్లకు.
- the animate and inanimate creation చరాచరములు.
- any thing produced కల్పన.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).