concern
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, or connection సంబంధము, నిమిత్తము, అక్కర.
- or affairవ్యాపారము, వ్యవహారము, పని, జోలి.
- this is no concern of yours యిది నీ జోలి కాదు, నీ పని కాదు, యిది నీకు నిమిత్తము లేదు.
- or regret చింత, వ్యాకులము.
- or regard దయ.
క్రియ, విశేషణం, to relate to సంబంధించుట.
- to affect with వ్యసనపడుట.
- It concerns me to hear of this యిది వినగా నాకు చింతగా వున్నది.
- this does not concern you యిది నీకు సంభంధము లేదు, యిది నీకు పని కాదు.
- he was concerned in the theft ఆ దొంగపనిలో వాడున్ను కలిసినాడు.
- Be it known to all whom it may concern యిది యెవరికి అక్కరో వాండ్లకు తెలియవలసినది.
- (this concerns every one యిది అందరికిన్ని కావలసినది, అందరికిన్ని అక్కర పట్టినది.
- he concerned himself in the business ఆ పనికి వాడున్ను పూనుకొన్నాడు.
- as far as I am concerned there is no difficulty నా వల్ల ఒక తొందర అక్కరలేదు, నా వల్ల అయితే అడ్డి లేదు.
- It concerns him nearly అది వాడికి అతిముఖ్యము, యిదే వాడికి ప్రాణపదము.
- that does not concern me అది నా జోలి కాదు.
- why should you concern yourself in this business దీన్ని యెందుకు యెత్తి నీ తల మీద వేసుకొంటావు.
- why do you concern yourself about his family వాడి సముసారము యొక్క యేడ్పు నీకేమి.
- this concerns the school యిది పళ్లి కూటముతో చేరినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).