charity
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, love దయ, ప్రేమ, కరుణ, మంచితనము.
- benevolence దాతృత్వము, ధారాళము.
- alms భిక్షము, తిరిపెము, ధర్మము, ఉపకారము.
- charity box అక్షయపాత్ర, వుండి.
- charity fund ధర్మ రూకలు, a charity school ధర్మపల్లె కూటము, ధర్మబడి.
- charity boy ధర్మపల్లె కూటములో చదువుకొనే పిల్లకాయ.
- the charities of life దారేషణ, పుత్రేషణ.
తాళిమి. charity is an active virtue : endurance and temperance are charityvirtues ధర్మము ఆచరణ రూపమైన గుణము, సహనమున్నుమితమున్నుఅనుభవరూపమైనగుణములు
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).