ధారాళము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>అడ్దపాటు లేనిది./ఉదారము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>సుమతి శతక పద్యంలో పద ప్రయోగము: శ్రీరాముని దయ చేతను, నారూడిగ సకల జనులు నౌరాయాగా, ధారాళ మైన నీతులు, నోరూరగ చెవులు పుట్ట నుడివెద సుమతీ