బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, or mark ఆనవాలు, గుర్తు, చిహ్నము.

  • a letter అక్షరము.
  • a book in the Kanarese character కన్నడి అక్షరములతో వ్రాసిన గ్రంధము.
  • or reputation పేరు కీర్తి, నాణ్యము, మానుషము.
  • a man of good character యోగ్యుడు, పెద్ద మనిషి.
  • a man of bad character అయోగ్యుడు, దుష్టుడు.
  • he gave them a good character వాండ్లు యోగ్యులని చెప్పినాడు.
  • he gave them, a bad character వాండ్లు అయోగ్యులన్నాడు.
  • he bears a good character యోగ్యుడని పేరెత్తినాడు.
  • he gave his servant a character తన పనివాడికి యోగ్యతా పత్రిక యిచ్చినాడు.
  • the character of the country is mountainous అది కొండల ప్రదేశము.
  • or account సంగతి, వివరము.
  • he gave me a bad character of the place అది మంచి భూమి కాదని నాతో చెప్పినాడు.
  • or disposition స్వభావము, సహజగుణము, నడత.
  • or person మనిషి.
  • or personation వేషము.
  • humane character దయాళువైన వాడు.
  • a public character ప్రసిద్ధుడు a contemptible character పోకిరి he is a sporting character వేటే పనిగా వుండేవాడు.
  • he acted the character of Krishna కృష్ణ వేషము కట్టినాడు.
  • he went there in the character of a Magistrate మేజిస్ట్రేటు అధికారమును పట్టి అక్కడికి పోయినాడు.
  • he acted quite in character వాడు తన సహజగుణముతో ప్రవర్తించినాడు, వాడు తన స్వవృత్తి చొప్పున నటించినాడు.
  • he acted quite out of character స్వవృత్తి తప్పి నడిచినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=character&oldid=926065" నుండి వెలికితీశారు