బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, నామవాచకం, పేరుకొనుట, ముద్ద కట్టుకొనుట, గెడ్డ కట్టుకొనుట. నామవాచకం, s, ఫలహారము, పిండివంట, అపూపము, మిఠాయి.

  • a cake of wax మయినపు అడ.
  • a cake of copper రాగిబిళ్ల.
  • a cake of tamarind చింత పండు అడ.
  • a cake of colour వర్ణపు బిళ్ల, వర్ణపు ఖడ్డి.
  • oil cake or linsed oil cake గానుగ పిండి.
  • the residue of the seed of the Bassia longifolia యివ్పపిండి.
  • a cake of cow dung పిడక.
  • the blood formed a cake over the wound ఆ పుంటి మీద నెత్తురు గెడ్డ కట్టుకొన్నది, పక్కు కట్టుకొన్నది.
  • or fool వెర్రి ముఖము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cake&oldid=925541" నుండి వెలికితీశారు