వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం./విశేష్యము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

ఏకవచనము: ఆడవారు: బహువచనము

అర్థ వివరణ <small>మార్చు</small>

ముద్ద, ఆకృతి, వెండ్రుకలు జడలు కట్టుకొనుట.

  • . రేగుపండ్లు మొదలగు వానిని ఉప్పుతో కలిపి త్రొక్కి గారెలవలె తయారుచేసి యెండబెట్టబడినది. [నెల్లూరు]

2. బెల్లం కలిపి చేసిన లావుదోసె; \చాపటి. [అనంతపురం]

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"సీ. అడలవెన్నెలఁ జక్కె రిడి చొక్కు వెన్నెలఁ బూనిక నాళీలుగాను గూర్చి." య. ౨,ఆ. ౮౩. ఇట ఎడలవెన్నెల అని పాఠాంతరము;

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అడ&oldid=891885" నుండి వెలికితీశారు