box
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, నామవాచకం, గుద్దులాడుట, ముష్టి యుద్ధముచేసుట.
- he boxed with me నాతో గుద్దులాడినాడు.
- boxing match ముష్టి యుద్ధము.
- to box the compass దిక్కుల పేళ్లు చెప్పుట.
నామవాచకం, s, a chest పెట్టె, బరిణె, డబ్బి.
- a great chest భోషాణము.
- a strong box ఖజానాపెట్టె.
- a poors box హుండి, భవనాశి అక్షయపాత్ర.
- a snuff box పొడిభరణి, పొడిడబ్బి.
- a pill box మాత్రలువేసే భరణి.
- a scent box అత్తరుడబ్బి.
- a dice box పాచికలాడే గొట్టము.
- seat in a theatre నాటకశాలలో వేడుక చూచే వాండ్లు కూర్చుండేటందుకు చుట్టూరు కట్టివుండే చిన్న అరలు, వీటిని.
- Boxes అంటారు.
- the box tree వక తరహా చెట్టు.
- a cuff, as, he gave me a box on the ear నన్ను చంపమీద కొట్టినాడు.
- box or box iron యిస్త్రి చేసే యినుప పెట్టె.
- coach box బండిలో బండితోలేవాడు కూర్చుండేచోటు.
- Christmass boxes పండుగ బహుమానము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).