బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>
 

నామవాచకం, s, (or Areca, Paun) తమలపాకు, తాంబూలము.

  • betel nut వక్క.
  • a betelgarden ఆకుతోట.
  • the betel vine తమలపాకు తీగ.
  • betel nut scissors or nippers to cut the nut ఆడ కొత్తు, పోకొత్తు.
  • betel nut box అడపము, సంబెళ.
  • Four sort sare called వొప్పులు, పానారము, ఆరంగాలు and వలగ్రము.

నామవాచకం, s, add, betel is from the Tamil word Vettilie.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=betel&oldid=924623" నుండి వెలికితీశారు