బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

 • (file)

  క్రియ, విశేషణం, అడుగుట, వేడుకొనుట, విచారించుట.

  • ask yourself if this is justయిది న్యాయమో అన్యాయమో నీవే చెప్పు.
  • I asked him to dinner వాణ్ని భోజనానికిపిలిచినాను.
  • he asked them for a dinner అన్నము పెట్టుమని వారిని అడిగినాడు.
  • they asked for their lives చంప వద్దని బతిమాలుకొన్నారు.
  • I asked for himవాడు యెక్కడని విచారిస్తిని.
  • She asked God for children సంతానము కావలెననిదేవుణ్ని కోరింది.

  మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=ask&oldid=923751" నుండి వెలికితీశారు