బ్రౌను నిఘంటువు నుండి[1] సవరించు
క్రియ , విశేషణం , వుంచుట, వొడంబడిక మూలముగా వుంచుట.
I articled the boyto him వొడంబడిక మూలముగా ఆ పిల్లకాయను వాడి దగ్గెర విడిచినాడు.
నామవాచకం , s, ( a thing ) పదాథ ్ము, ద్రవ్యము , వస్తువు , సొమ్ము , సరుకు .
a part of speech ఉపపదము.
A, an, the అనే వుపపదములు.
an article of food భోజనద్రవ్యము .
a condition of a Convenant నియమము , నిబంధన , వొడంబడిక.
a clause of an account పద్దు , సంగతి .
there is an article regarding the war in todays newspaper నేటి ప్రసిద్ధ పత్రికలో యుద్ధమును గురించి ఒక ప్రకరణము వున్న ఒక పద్దు వున్నది.
the articles of religion మతము యొక్క నిబంధనము; an article of faithసిద్ధాంతము .
this is an article of faith with them యిది వారి సిద్ధాంతము.
articles of peace సమాధాన వొడంబడిక.
he was under articles to me నాకు వొడంబడికవ్రాసి యిచ్చి నా చేతి కింద వుండినాడు.
articles used in cookery వంటసామగ్రీ.
article of food భోజన సామగ్రీ.
articles of earthen ware కుండచట్లు, పింగాండ్లు.
In the article of death మరణావస్థ యందు.
↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).