బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, నామవాచకం, అగుబడుట, కనుబడుట, ప్రత్యక్షమౌట.

  • It appears that they arenot there వాండ్లు అక్కడ లేనట్టు అగుబడుతున్నది తోస్తున్నది.
  • the small poxappeared అమ్మవారు కన్పించినది.
  • So it appears అలాగే అగుబడుతుంది.
  • thedefendant did not appear ప్రతివాడి హాజరు కాలేదు.
  • a curious book appeared lastyear పోయిన సంవత్సరము వక చోద్యమైన గ్రంధము పుట్టింది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=appear&oldid=923481" నుండి వెలికితీశారు