హాజరు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

విశేష్యం

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఎదుటికి రావడం. గుర్తింపు కోరడం. ఉనికి, ఉండటం, వెళ్ళడం/ప్రత్యక్షము

నానార్థాలు
సంబంధిత పదాలు

హాజరీ

వ్యతిరేక పదాలు

గైర్హాజరు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • విధ్యార్ది బడిలో హాజరు వేయించుకోవడం.
  • ముద్దాయిని న్యాయస్థానమున హాజరు పరచడం.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

తెలుగు అకాడమి నిఘంటువు 2001

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=హాజరు&oldid=839148" నుండి వెలికితీశారు