ప్రత్యక్షము
ప్రత్యక్షము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/సం. విణ. (అ.ఆ.అ.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ప్రత్యక్షాలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>చక్షురాదీంద్రియ గోచరమైనది, ఐంద్రియకము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- దాన్ని నాప్రత్యక్షములో చేసినాడు he did it before my eyes.
- ప్రత్యక్షనరకము death staring one in the face, hell open before him.
- అతనికి దేవుడు ప్రత్యక్షమైనాడు the god appeared visibly to him.
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912