accord
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file) - నామవాచకం, s, సమ్మతి.ఇచ్చు
- he came of his own accord తనకు తానే వచ్చినాడు.
- All withone accord అందుకు వొక మనసుగా, ఏక గ్రీవముగా.
- క్రియ, విశేషణం, or to bestow దయ చేసుట,ఆమోదించుట, అనుకూలించుట.
- heaccorded his permission ఆయన సెలవు దయచేసినారు.
- క్రియ, నామవాచకం, సరిపడుట, జతపడుట.
- his statement does not accord with theirsవాడు చెప్పేదానికిన్ని వాండ్లు చెప్పేదాన్నికిన్ని సరిపడలేదు, అసంగతముగా వున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).