accomplishment
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, or elegant art విద్య అనావశ్యకమైన విద్య, అనగా ఆట,పాట, చిత్రము, సాము, మొదలైనవి.
- of a prophecy సిద్ధి, సిద్ధించడము.
- after the accomplishmentof his prophecy సిద్ధి, సిద్ధించడము.
- after the accomplishment of his prophecy వాడునడవబోతున్నదన్నది సిద్ధించిన తరువాత, this prevented the accomplishment of this business ఆపని నేరవేరడమునకు యిది అభ్యంతరమైనది.
- a man of great accomplishments మహాప్రవీణుడు.
- Drawing is a pretty accomplishment చిత్రపని వొక స్వల్పవిద్య.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).