father

(Father నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, to ascribe to any one as his offspring or productionతన సంతానమని చెప్పుట, తనవల్ల పుట్టినదనుట.

  • he fathered the childఆబిడ్డ తనకు పుట్టినదంటాడు, ఆ బిడ్డకు తండ్రి తానంటాడు.
  • she hasfathered the child upon you ఆ బిడ్డను నీకు కన్నాను అంటున్నది.
  • they fathered this letter upon me యీ జాబు కు నేను కారకుణ్ని అంటారు.
  • I would not father such a foolish book as this యింత పిచ్చి పుస్తకము నావల్ల పుట్టినదని వొప్పుకొందువా.

నామవాచకం, s, తండ్రి.

  • grand father తాత.
  • God who is the father of all goodnessసమస్త శుభములకు కారకుడైన దేవుడు.
  • she was at her fathers houseఅది పుట్టింట వుండినది.
  • he was gathered to his fathers పెద్దలతో చేరిపోయినాడు, అనగా చచ్చినాడు.
  • he was a perfect father to me అతడు నాకు కన్నతండ్రితో సమానము.
  • Physicians call Hippocrates the father of theirfaternity వైద్యులు హిపాక్రిటీసును తమ కులగురువు అంటారు.
  • he is the father of the College వాడు ఆ పాఠశాల ను కలగ చేసినవాడు.
  • Allasani Peddana is the father of Telugu Poetry ఆంధ్ర కవితాపితామహుడల్లసాని పెద్దన, పితామహుడు.
  • (literally) grand father Our fathers or Ancestorsమా పెద్దలు, మా పూర్వీకులు.
  • interjection నాయన.
  • the devilis the father of the evil పాపమునకు కారకుడు సైతాను.
  • father in -law మామ.
  • when a pair are wedded the fathers become వియ్యంకులుand the mother become వియ్యపురాండ్లు.
  • this land was held by themfrom father to son యీ నేలను వాండ్లు పుత్రపౌత్ర పారంపర్యముగా అనుభవించినారు.
  • the Right Reverend father in God శ్రీమత్ అన్నట్టు బిషపుకు వ్రాసే బిరుదు.
  • the fathers of the church( patres apostolici ) ఉపపురాణములు వ్రాసినఋషులు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=father&oldid=931302" నుండి వెలికితీశారు