door
(Door నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, ద్వారబంధము, తలుపు.
- the top of a door ద్వారబంధము యొక్కపైతట్టు.
- the sill of a door గడప.
- the house door తలవాకిటిగడప.
- సింహద్వారము.
- or, an opening సందు, రంధ్రము.
- a lidor small door as thaty of a lantern తలుపు,.
- trapdoor సొరుగు తలుపు.
- ,the cover of a pit యింట్లో సామానులను దాచిపెట్టే క్షేమము యొక్కతలుపు.
- door or opportunity మార్గము, అవకాశము, సందు.
- this was a door for his becoming minister అతను మంత్రికావడానకు యిది మూలము.
- the front door వాకిటి తలుపు.
- back door పెరటితలుపు,పెరటిగడప.
- in doors యింట్లో.
- the English do not wear their hatsin doors యింగ్లిషువాండ్లు యింట్లో వుండేటప్పుడు టోపి వేసుకోరు.
- out of doors బయట.
- he was then out of doors వాడు అప్పుడు యింట్లో లేడు.
- out of door s amusement వనవిహారము మొదలైనవి.
- the next door యిరుగిల్లు, పొరుగిల్లు.
- పక్కయిల్లు, అవతలి యిల్లు.
- we are next door neighboursమేము యిరుగుపొరుగువారము.
- two door of off రెండిండ్ల దూరము.
- రెండిండ్ల అవతల.
- from door to door యింటింటికి.
- he is at death's వాడు చావు బ్రతుకుల మీద వున్నాడు, కొనప్రాణములో వున్నాడు.
- sinlieth at the door పాపము కట్టకపోదు, పాపము చుట్టుకోకపోదు.
- the sin does not lie at his door యీ పాపము అతనిది కాదు.
- If you act thus sin will lie at your door నీవు యీ పని చేస్తే యీ పాపమునిన్ను చుట్టుకొనును.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).