death

(Death నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, చావు, మరణము.

  • death was now apporaching యింతలో కాలము సన్నిహితమైనది.
  • to beat to death చావ కొట్టుట.
  • at the pointof death అవసాన కాలము లో.
  • to put to death చంపుట.
  • It is play to youbut death to us యిది మీకు అట్లాట, మాకు ప్రాణతల్లడము, పిల్లికిచల్లాటము యెలుకకు ప్రాణసంకటము.
  • he is now on his deathbed వాడికి యిప్పట్లో కాలము సన్నిహితమైనది.
  • a deathblow చావుదెబ్బ.
  • this was a death blow to the under taking యెత్తిన పనికి యిదేచావుదెబ్బ, అనగా దీనివల్లనే చెడిపోయినది.
  • this will be thedeathof him యిందువల్ల వానికి ప్రాణము తల్లడమవును.
  • they areat deaths door వాండ్లకు కాలము తటస్థించినది.
  • చావు బ్రతుకు ల మీదవున్నారని చచ్చేగతిగా వున్నారు.
  • silent as death నిశ్శబ్దము గా వుండే.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=death&oldid=928253" నుండి వెలికితీశారు