cat

(Cat నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, పిల్లి.

  • pussy చీలి.
  • or cross woman మొండి ముండ.
  • or town cat గండుపిల్లి.
  • or whip కొరడా, కోరా.
  • Catseye వైడూర్యము.
  • a wild cat బావురుపిల్లి, అడివిపిల్లి.
  • or civet cat పునుగుపిల్లి.
  • a pole cat జవ్వాజిపిల్లి.
  • as lame as a cat పిచ్చుక, కుంటి, చప్పాణి.
  • It was raining cats and dogs వాన యేనుగ తొండం లాగున కురుస్తుంది, సంతత ధారగా కురుస్తుంది.
  • a cat of nine tails ముంళ్ల కొరడా, a cats paw or base medium సాధనము.
  • they made a cats paw of him in their business యీ పనికి వాణ్ని ముందు తోసి తాము బాగుపడ్డారు.
  • they made me a cats paw in this business నన్ను అడ్డు పెట్టి గడ్డి తినుపించి తాము లాభాన్ని పొందినారు.
  • he let the cat out of the bag దాచవలసిన రహస్యము బయలుపరచినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cat&oldid=925832" నుండి వెలికితీశారు