వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
పిల్లి
నల్లపిల్లి

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం
  1. పిల్లులు

అర్థ వివరణ

<small>మార్చు</small>

పిల్లులు పెంపుడు జీవులు. కుక్కల తర్వాత ఇవి రెండవ స్థానంలొ ఉన్నాయి. అయినా ప్రపంచ వ్యాప్తంగా ఇవి మొదటి స్థానంలో 600 మిలియన్ ఇండ్లలో పెంచుకోబడుతున్నాయి.

నానార్థాలు
  1. మార్జాలం
  2. బిడాలం
సంబంధిత పదాలు
  1. గండుపిల్లి.
  2. బావురుపిల్లి
  3. అడివిపిల్లి
  4. పునుగుపిల్లి
  5. జవ్వాజిపిల్లి
  6. చెవులపిల్లి

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం.
  • పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనను ఎవరూ గమనించ లేదను కొనిందట.
  • పొయ్యిలో నుండి పిల్లి లేవలేదు.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పిల్లి&oldid=968212" నుండి వెలికితీశారు