case
(Case నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, గవిసెన వేసుట.
- he cased the book in silk ఆ పుస్తకమునకు పట్టుగవిసిన వేసినాడు.
నామవాచకం, s, condition స్థితి, విద్యమానము, సంగతి అవస్థ.
- or cover or covering పొర, గవిసిన, a case knife వరలోవుండే సూరకత్తి, మేజాకత్తి.
- a case for spectacles ముక్కద్దపుగూడు.
- a clock case పెద్ద గడియారము పెట్టి వుండే చిట్టము.
- a watch case గెడియారము మూత.
- or box పెట్టె a case of goods సరుకులు వేసే పెట్టె.
- a case of goods సరుకులు వేసే పెట్టె.
- a case bottle చౌకబుడ్డి.
- a or suit వ్యాజ్యము.
- a case of theft దొంగతనమును గురించిన వ్యాజ్యము.
- a case of murder ఖూని ని గురించిన వ్యాజ్యము.
- the cases of a noun విభక్తులు.
- keep it in case I come నేను వకవేళ వత్తును అవి పెట్టిపెట్టు.
- book case పుస్తకములు వుంచే అల్మార.
- in this case or matters being thus యిట్లా వుండగా, యీ విషయమందు, It is the case యిది వాస్తవము, నిజమే.
- Thats not the case అట్లా కాదు, ఆ మాట నిజముకాదు, అబద్ధమే.
- the state of the case is that ఆ సంగతి వుండేస్థితి యేమంటె in that case ఆ పక్షమందు, అట్లా వుండగా.
- in both cases యెటైనా, యేవిధమైనా in any case యెట్లా అయినా సరి.
- can it be the case? అది వాస్తవముగా వుండునా? It is not the case అట్లా జరగనేలేదు.
- it was the case with me నాకున్ను అదే స్థితిగా వుండెను? in case of death చచ్చిన పక్షమందు.
- such is the case వాస్తవ్య మింతె, అది విహితమె,వున్న సంగతి యింతె.
- in most cases బహుశా.
- he considered it a hard case యిది వక అన్యాయమని అతనికి తోచినది.
- In this school they read poetry,in the other schools this is not the case యీ పల్లి కూటములో కావ్యము చదువుతారు, కడమ పల్లి కూటములలో అట్లా కాదు.
- you said they were brothers this is not the case వాండ్లు అన్నతమ్ములు అన్నావు, అట్లా కాదు.
- these birds are as tall as a man in some cases య్ పక్షులలో వకటొకటి మనిషి పొడుగు వుండడముకద్దు.
- they are in a bad case దురవస్థ లో వున్నారు.
- the horse is in good case గుర్రము పుష్టిగా వున్నది.
- the horse is in bad case గుర్రము చిక్కి వున్నది.
- the children are taught Tamil in some cases they learn it in one year పిల్ల కాయలకు అరవము చెప్పుతారు, వకడొకడుసంవత్సరములో నేర్చుకోవడము కద్దు.
- such cases are common అట్లా సంభవించడము సహజము, not a single case occured యిట్లా వకనాడున్ను సంభవించలేదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).