సౌధము
(సౌధం నుండి దారిమార్పు చెందింది)
సౌధము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- సుధ అనగా సున్నము. సున్నముతో కట్టినది గనుక సౌధము.
- బహువచనం లేక ఏక వచనం
సౌధములు.
అర్థ వివరణ
<small>మార్చు</small>పెద్ద భవంతి అని అర్థము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు