సుమంగళి

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
సుమంగళి
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

మంగళము

బహువచనం లేక ఏక వచనం

సుమంగళులు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

సుమంగళి భర్త జీవించి ఉన్న స్త్రీ/పేరంటాలు

నానార్థాలు
  • సువాసిని.

ముత్తైదువ పుణ్యస్త్రీ

సంబంధిత పదాలు

సుమంగళి పూజ, దీర్ఘ సుమంగళి, సుమంగళిగా మరణించుట, సుమంగళి పూజ, సుమంగళికి పొంగలి పెట్టుట.

వ్యతిరేక పదాలు
  1. విధవ

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ఉత్తరక్రియలనాడు మాంగల్యమును త్రెంచుటకై సుమంగళి వెళ్లు పద్ధతి

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=సుమంగళి&oldid=849614" నుండి వెలికితీశారు